గిరిజనులకు టీకాలు ఇవ్వాలి
- రాష్ట్రపతికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు లేఖ

హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి గిరిజనులను కాపాడేందుకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ లేఖ రాశారు. కంటికి కనిపించని కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రధాన అస్త్రమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

