BRS | బీఆర్‌ఎస్ నేత, శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ పై రాష్ట్రం భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఆమె అరెస్ట్ వార్త తెలియగానే పార్టీ శ్రేణులు రోడ్ల మీదికి వచ్చారు.
3/15
వివిధ జిల్లాల్లో శుక్రవారం రాత్రి పార్టీ శ్రేణులు, మహిళలు, మహిళా సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. రహదారులపై బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని దిష్ఠి బొమ్మను దగ్దం చేశారు
4/15
ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా భువనగిరి పట్టణంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి.
5/15
భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
6/15
భువనగిరి పట్టణంలోని ప్రిన్స్ కార్నర్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
7/15
కవిత అరెస్టును నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్‌లో రాస్తారోకో నిర్వహించి ఆందోళన వ్యక్తం చేస్తున్న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, తదితరులు
8/15
జగిత్యాలలో కవిత అరెస్టుకు నిరసనగా జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో నిరసన
9/15
మెట్‌పల్లిలో ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
10/15
జనగాంలో బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళనలు
11/15
దేవరకొండలో బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
12/15
దేవరకొండలో బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
13/15
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా
14/15
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా
15/15
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా
16/15
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ కార్యకర్తల ధర్నా