క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్న బీఆర్ఎస్
‘రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పుంజుకుంటున్నది, బీజేపీ మాత్రం కాంగ్రెస్ క్యాడర్ వైపు చూస్తున్నది, వాళ్లకు లీడర్లు లేకపోవడంతో వారంతా కాంగ్రెస్ వైపు నుంచే నేతలను తీసుకుంటారు’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.
- కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్య..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పుంజుకుంటున్నది, బీజేపీ మాత్రం కాంగ్రెస్ క్యాడర్ వైపు చూస్తున్నది, వాళ్లకు లీడర్లు లేకపోవడంతో వారంతా కాంగ్రెస్ వైపు నుంచే నేతలను తీసుకుంటారు’ అని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. కొందరు పార్టీ నేతలతో మాట్లాడుతూ రేణుకాచౌదరి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లిఫ్ట్లో ప్రయాణిస్తూ రేణుకాచౌదరి మాట్లాడుతుండటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘వాస్తవమే.. కాంగ్రెస్ మోసపూరిత వాగ్ధానాలు, అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణం..’, ‘పుంజుకోవడం కాదు బీఆర్ఎస్ సునామీ రాబోతుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

