టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ అధ్యక్షుడిగా యాదయ్య
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం రవిశంకర్శెట్టి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎం రవిశంకర్శెట్టి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహిళా విభాగం అధ్యక్షురాలిగా శిల్పవేణి, ప్రధాన కార్యదర్శిగా సుధారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమావేశానికి బాలరాజు అధ్యక్షత వహించగా, ఎన్నికల అధికారులుగా సీహెచ్ సుదర్శనాచార్య, ఎం మల్లేశం వ్యవహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

