ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే.?
ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్స్ | ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ ప్రక్రియ గడువును మరోసారి పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ఆగస్టు 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతిలో అందరినీ పాస్ చేయడం వల్ల ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్లో ఎక్కువ మంది చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

