నామాపూర్‌లో ఒకరికి బ్లాక్ ఫంగస్
బ్లాక్ ఫంగస్ | జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు సర్పంచ్ ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

జగిత్యాల : జిల్లాలోని పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి మల్లేశం అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు సర్పంచ్ ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మల్లేశంకు పది రోజుల క్రితం కరోనా సోకగా.. హోం ఐసొలేషన్‌లోనే ఉండి చికిత్స తీసుకోవడంతో తగ్గిపోయిందని తెలిపారు. కరోనా తగ్గాక రెండు రోజుల నుంచి తల ప్పి, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతుండగా సోమవారం కరీంనగర్‌లోని ఓ దవాఖానలో పరీక్షలు చేయించుకున్నారు.
మల్లేశంకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారని సర్పంచ్ వివరించారు. ఈ విషయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వివరించడంతో రాజేశంను అంబులెన్స్‌లో హైదరాబాద్ గాంధీ దవాఖానకు పంపించినట్లు సర్పంచ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్‌సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

