Khanapur Municipal | ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ఎన్నిక
Khanapur Municipal | నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ఎన్నికయ్యారు.
ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ( Khanapur Municipal Chairperson ) గా బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక ( Ankam Mounika) ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఏడుగురు కౌన్సిలర్లు ఆమెకు మద్దతుగా చేతులు ఎత్తడంతో చైర్మన్గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జీవరత్నం ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ షోయబ్ ( Shoyab ) ఎన్నిక అయ్యారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు వ్యూహం కౌన్సిలర్లను కొనేందుకు యత్నించడానికి నానా యత్నాలు విఫలమయ్యాయి, శనివారం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హంగామా సృష్టించడంతో అధికారులు ఎన్నికను ఆదివారం నాటికి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

