ఏటీఎంనే ఎత్తుకెళ్లారు
ఏటీఎంలో చోరీ కోసం వచ్చిన దొంగలకు లాకర్ తెరవడం సాధ్యంకాక చివరికి ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటుచేసుకున్నది.
- కామారెడ్డి జిల్లాలో ఘటన
బిచ్కుంద, జూలై 9: ఏటీఎంలో చోరీ కోసం వచ్చిన దొంగలకు లాకర్ తెరవడం సాధ్యంకాక చివరికి ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటుచేసుకున్నది. మాస్కులు ధరించిన దుండగులు తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలపై స్ప్రే చల్లి, ధ్వంసం చేసి ఏటీఎంను తెరిచేందుకు యత్నించారు. ఇది గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. పెట్రోలింగ్ సి బ్బంది అక్కడకు చేరుకునేలోపు దొం గలు ఏటీఎం మెషిన్‌తో ఉడాయించా రు. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. ఏటీఎంలో రూ.3.95 లక్షల నగదు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు, జుక్కల్ మండలం పెద్దగుల్లా శివారులో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని బిచ్కుంద ఠాణాకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

