Home
Telangana
Basu Hanumanthu Naidu Stated That Jogulamba Gadwal District Progressed On The Path Of Development During Kcrs Tenure
కేసీఆర్ హయాంలో అభివృద్ధి పథం.. బీఆర్ఎస్ గద్వాల నేత హనుమంతు
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో జోగుళాంబ గద్వాల జిల్లా అభివృద్ధి పథంలో పయనించిందని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు నాయుడు పేర్కొన్నారు.
గద్వాల, అక్టోబర్ 9 : శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటై పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, బీఆర్ఎస్ సీనియర్ నేతలు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కురువ పల్లయ్యతో కలిసి 5-కే రన్ నిర్వహించారు.
హనుమంతు మాట్లాడుతూ గద్వాలను జిల్లా చేసి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్‌కు జిల్లా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

