Huzurabad | దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు : మంత్రి కొప్పుల
Huzurabad | తరతరాలుగా వెనుకబడి, వివక్షకు గురైన దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని 11వ వార్డులో దళిత బంధు పథకం అవగాహన సదస్సులో మంత్రి కొప్పుల పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఊరిలో చాలా పేదవారు

హుజూరాబాద్ : తరతరాలుగా వెనుకబడి, వివక్షకు గురైన దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నారు అని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జమ్మికుంటలోని 11వ వార్డులో దళిత బంధు పథకం అవగాహన సదస్సులో మంత్రి కొప్పుల పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఊరిలో చాలా పేదవారు ఎవరైనా ఉన్నారంటే వారు దళితులేనని ప్రభుత్వ పరిశీలనలో తేలిందన్నారు. గత ప్రభుత్వాలు దళితుల కోసం చేసిందేమీ లేదు. కంటితుడుపు చర్యగా కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కానీ అవి అమలుకు నోచుకోలేదు. నేడు అన్ని వర్గాల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
బీసీ వర్గాలకు కూడా సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టం చేశారు. యాదవులకు గొర్రెల పంపిణీ చేస్తున్నారు. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు చేపల పంపిణీ చేస్తున్నారు. కులవృత్తులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దళిత బంధు పథకంతో దళితులు తప్పకుండా అభివృద్ధి చెందుతారు. వారి జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందన్నారు. కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. తాగు, సాగునీటి సమస్య లేనే లేదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లిఫ్ట్ అడిగి ఫోన్ దొంగలించేందుకు యత్నం.. యువకుడి గొంతు కోసిన దుండగుడు
జల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

