Ashoka Dhamma Yatra | బుద్ధవనం చేరుకున్న అశోక ధమ్మ యాత్ర
Ashoka Dhamma Yatra | శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం, దేశ సమైక్యత కోసం కేరళలో ప్రారంభమైన అశోక ధమ్మ యాత్ర(Ashoka Dhamma Yatra )కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం సందర్శించారు.
నందికొండ, అక్టోబర్ 16 : శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం, దేశ సమైక్యత కోసం కేరళలో ప్రారంభమైన అశోక ధమ్మ యాత్ర(Ashoka Dhamma Yatra )కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం సందర్శించారు. బుద్ధవనంలోని బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి జాతక పార్కు, బుద్ధచరిత వనం, అవకానబుద్ధ, స్థూప పార్కు, మహాస్థూపంపై ఏర్పాటు చేసిన శిల్పాలు, ధ్యాన మందిరాన్ని సందర్శించి, మహాస్థూపంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యాత్ర సభ్యులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ వారసత్వ సంపదగా బుద్ధవనం నిర్మాణం చేపట్టారన్నారు. వారికి బుద్ధవనం విశేషాలను బుద్ధవనం ఎక్స్‌ఫర్ట్, కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. అంతకుముందు యాత్ర బృందానికి బుద్ధవనం సహాయక శిల్పి శ్యాంసుందర్, అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

