టీఎస్పీఎస్సీ కేసులో అనూష, జ్ఞానిత రిమాండ్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో హనుమకొండ ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కాలేజీ లెక్చరర్ గుగులోత్ అనూష అలియాస్ వినూతోపాటు సిద్దిపేటకు చెందిన కమ్మసారం జ్ఞానితను సిట్ అధికారులు బుధవారం నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు.
నాంపల్లి కోర్టులు, జులై 19 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో హనుమకొండ ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కాలేజీ లెక్చరర్ గుగులోత్ అనూష అలియాస్ వినూతోపాటు సిద్దిపేటకు చెందిన కమ్మసారం జ్ఞానితను సిట్ అధికారులు బుధవారం నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం ఆగస్టు 2 వరకు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేయడంతో వారిద్దరిని చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు.. గురువారం వారిని కోర్టులో హాజరుపర్చేందుకు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

