వ్యాపారవేత్త గంగారెడ్డి మృతి పట్ల మంత్రి అల్లోల సంతాపం
మంత్రి అల్లోల | ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసీ చక్కర్ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకుడు ప్రొద్దుటూరి గంగారెడ్డి మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

నిర్మల్ : ప్రముఖ వ్యాపారవేత్త, మద్రాసీ చక్కర్ బీడీ పరిశ్రమ వ్యవస్థాపకుడు ప్రొద్దుటూరి గంగారెడ్డి మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గంగారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన గంగారెడ్డి వరంగల్లో స్థిరపడ్డారని, గతంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. చక్కర్ బీడీ ఫ్యాక్టరీ స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించారని, సామాజిక సేవ కార్యక్రమాల్లో గంగారెడ్డి ముందుండే వారని ఆయన సేవలను కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

