పత్తిలో గులాబీ తెగులుకు ఏఐతో చెక్

- వాద్వానీతో అగ్రి వర్సిటీ ఒప్పందం
- తొలి దశలో 6 జిల్లాల్లో ప్రయోగం
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పత్తి పంటకు అతిపెద్ద సమస్యగా మారిన గులాబీ తెగులుకు అత్యాధునిక టెక్నాలజీతో చెక్ పెట్టనున్నారు. ఈ తెగులును ముందే గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించనున్నారు. ఈ మేరకు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ వాద్వానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్నది. వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, సంస్థ ప్రతినిధి రఘు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ టెక్నాలజీని తొలిదశలో ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అమలుచేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

