10న అడెల్లి గంగనీళ్ల జాతర

ఆహ్వాన పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 3: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో కొలువైన మహా పోచమ్మ దేవస్థానం అమ్మవారి గంగనీళ్ల జాతర ఈనెల 10న జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం నిర్మల్‌లో జాతర వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాతర ఏర్పాట్లను అడెల్లి ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అంతకుముందు నిర్మల్ పట్టణంలో ఇంటింటా చెత్త సేకరిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది దేవి అడెల్ల, తెడ్డు లక్ష్మి, నిగులపు రాజేశ్వర్, చాకలి సతీశ్‌ను మంత్రి సన్మానించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adelli temple
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

