కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కుటుంబ కారణాలతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో చోటుచేసుకున్నది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెంది న నర్సింగ్‌రావు కుటుంబంతో కలిసి బీహెచ్ఈఎల్లోని విద్యుత్‌నగర్‌లో ఉంటున్నారు.
రామచంద్రాపురం, జూలై 23: కుటుంబ కారణాలతో మనస్తాపం చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా కొల్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని విద్యుత్‌నగర్‌లో చోటుచేసుకున్నది. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెంది న నర్సింగ్‌రావు కుటుంబంతో కలిసి బీహెచ్ఈఎల్లోని విద్యుత్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయన కుమారుడు సాయికిరణ్ (28) విప్రో లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో తీవ్రంగా మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి సూసైడ్ నోట్ రాసి, విగత జీవిగా వేలాడుతూ కన్పించాడు. కొల్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తల్లి మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

