ఒక్కరోజే 5,695 డిశ్చార్జీలు
కరోనా కొత్త కేసులు 4,723

హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రికార్డుస్థాయిలో డిశ్చార్జీలు నమోదయ్యాయి. బుధవారం 5,695 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. దీంతో మొత్తం డిశ్చార్జీల సంఖ్య 4.49 లక్షలు దాటింది. రాష్ట్రంలో రికవరీ రేటు 87.89 శాతానికి పెరుగగా, జాతీయ సగటు 83 శాతానికి తగ్గింది. బుధవారం రాష్ట్రంలో కొత్తగా 5,695 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 745, రంగారెడ్డి జిల్లాలో 312, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 305, కరీంనగర్లో 219, వరంగల్ అర్బన్ లో 194 కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 31 మంది మరణించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- discharges
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

