హయత్‌నగర్‌లో ఆగిఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Hayathnagar | హయత్‌నగర్‌లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్‌నగర్‌లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది.
హైదరాబాద్: నగర శివార్లలోని హయత్‌నగర్‌లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్‌నగర్‌లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు ఏపీలోని జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

