Telangana | రాష్ట్రంలో 9 మంది అదనపు డీసీపీలకు పదోన్నతి.. ఉత్తర్వులు జారీ
Telangana | రాష్ట్రంలో 11 మంది అడిషనల్ డీసీపీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | రాష్ట్రంలో 9 మంది అడిషనల్ డీసీపీలకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాచకొండ డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో సైబరాబాద్ అదనపు డీసీపీ(క్రైమ్స్-I)కు పదోన్నతి కల్పించారు. రాచకొండ డీసీపీ(ట్రాఫిక్) కె.మనోహర్‌ను రాచకొండ డీసీపీ (రోడ్ సేఫ్టీ)కి బదిలీ చేశారు. మాదాపూర్ డీసీపీ(ఎస్వోటీ) డి.శ్రీనివాస్‌ను మేడ్చల్ జోన్ డీసీపీ(ఎస్వోటీ)గా బదిలీ చేశారు.
పదోన్నతి పొందిన అదనపు డీసీపీలు వీళ్లే..
కె.గుణశేఖర్ – మేడ్చల్ డీసీపీ (ట్రాఫిక్)
జి.నరసింహారెడ్డి – రాచకొండ డీసీపీ ( స్పెషల్ బ్రాంచ్)
ఎస్.మల్లారెడ్డి – రాచకొండ డీసీపీ (ట్రాఫిక్)
మద్దిపాటి శ్రీనివాస రావు – సీఐడీ ఎస్పీ
పి.శోభన్ కుమార్ – మాదాపూర్ డీసీపీ(ఎస్వోటీ)
టి. సాయి మనోహర్ – మాదాపూర్ డీసీపీ (ట్రాఫిక్)
డి.రమేశ్ – ఎస్పీ (ఇంటెలిజెన్స్)
జే.చెన్నయ్య – ఐసీసీసీ హైదరాబాద్ ఎస్పీ
పి.విజయ్‌కుమార్ – సీఐడీ ఎస్పీ
కె.మనోహర్ – రాచకొండ డీసీపీ (రోడ్ సేఫ్టీ)
డి.శ్రీనివాస్ – మేడ్చల్ డీసీపీ (ఎస్వోటీ)
పి.కరుణాకర్ -(డీజీపీకి రిపోర్ట్)

రాష్ట్రంలో 11 మంది అదనపు డీసీపీలకు పదోన్నతి.. ఉత్తర్వులు జారీ

రాష్ట్రంలో 11 మంది అదనపు డీసీపీలకు పదోన్నతి.. ఉత్తర్వులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- DCP
- promotions
- Telangana
- Transfers
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

