Achampet: అలుగు పారుతున్న డిండి ప్రాజెక్టు

ఉప్పునుంతల: మండల పరిధిలోని హైద్రాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న డిండి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి అలు గు పారుతుండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. దుందుభీ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు చేరు తుండడంతో అలుగు పారుతున్నది. దీంతో ప్రాజెక్ట్ జల కళను సంతరించుకుంది.
ప్రాజెక్టును చూడటానికి వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తిలకించడానికి తరలివస్తున్నారు. ముఖ్యంగా శని వారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో హైద్రాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వారు తప్పనిసరిగా ప్రాజెక్ట్ వద్ద ఆగి అక్కడి సుందర దృశ్యాలను అస్వాదిస్తుండడంతో ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. అలుగు వద్ద ప్రమాదాలు జరిగే అవకాశo ఉండడంతో అక్కడ పొలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

