ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద కూల్చివేత ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సంపత్ ఆధ్వర్యంలో శనివారం జగన్ నివాసం బయట ఫుట్‌పాత్‌పై ని�
హైదరాబా ద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని లోటస్‌పాండ్ వద్ద ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం బయట ఫుట్‌పాత్‌పై నిర్మించిన సెక్యూరిటీ గార్డుల గదులను జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం కూల్చివ