ఉదయం పాఠశాలకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ వృథా ఖర్చులు చేయకుండా చిన్న వయసు పిల్లలు పెద్ద మనసు చాటుకున్నారు. విధి వంచితులైన అంధులైన వృద్ధులకు చేయూత అందించారు.
చిన్న వయస్సులోనే మైనర్లు ఆకర్షణలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మైనర్ అమ్మాయిలు కనిపించకుండా పోతే కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.