Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడ మరో సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో కిమ్ పార్టీ ఏకంగా 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది.
తుర్కియే పార్లమెంటులో శుక్రవారం అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ నేత క్యాన్ అటలే పార్లమెంటు డిప్యూటీగా ఎన్నికయ్యారు.