నా వయసు ఇరవై మూడు. అమ్మానాన్న నాకు పెండ్లి చేయాలనుకొంటున్నారు. ఇంత త్వరగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం, ఏ వయసులో చేసుకొంటే వివాహ బంధం బలంగా ఉంటుంది?ప్రేరణ, హైదరాబాద్ భారతదేశంలో చట�
మొదటినుంచీ నాకు అందరితో కలిసి పోవడం అలవాటు. తోటివాళ్ల నిర్ణయాలను గౌరవిస్తాను. వాళ్లకు లొంగినట్టు ఉంటాను. అయితే, దీన్ని చాలామంది అలుసుగా తీసుకుని నాపై హక్కు ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నా గురించి ఎవరైనా