Women Marriage Age | భారతదేశంలో మహిళల సగటు వివాహ వయసు 19.3 ఏండ్ల నుండి 23.1 ఏండ్లకు పెరిగిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే(ఎస్ఆర్ఎస్), నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎస్ఎఫ్హెచ్ఎస్) నివేదిక పేర్కొంది.
ప్రయాగ్రాజ్: అమ్మాయిల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరిగిన కన్యా సుమంగళ యోజన కార్యక�