OTT Movies | ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు వినోదాల విందు భోజనం సిద్ధమైంది. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఎత్తున సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.
OTT | థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ విత్ లవ్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. యువ నటులు అభిషన్ జీవింత్ మరియు అనస్వర రాజన్ జంట�