Droupadi Murmu | బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు ధర్మేంద్ర (Actor Dharmendra) మృతికి రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ధర్మేంద్ర మృతి భారత సిన