వనిత నాలుగో పెళ్లి | 2000లో నటుడు ఆకాష్‌ను వనిత పెళ్లి చేసుకుని 2007లో విడిపోయింది. ఆ తర్వాత 2007లో బిజినెస్ మ్యాన్ ఆనంద్ జె రాజన్ ను పెళ్లి చేసుకుని 2012లో విడాకులు తీసుకుంది. ఇక 2020లో పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకుం
వనిత విజయ్ కుమార్ ఈ పేరు కొన్నాళ్ల క్రితం వార్తలలో తెగ నానుతూ వచ్చింది. సీనియర్ నటుడు వినిత విజయ్ కుమార్ తనయ వనిత ఇటీవల మూడో వివాహం చేసుకుంది. ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. అతనితో అయి�