సింగరేణిలో జాతీయ సంఘాల శకం ముగిసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో టీబీజీకేఎస్ భూపాలపల�
సింగరేణి (Singareni) కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.