TopGun | హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టామ్ క్రూజ్ 'టాప్ గన్' సిరీస్ చిత్రాలు ఇప్పుడు మళ్ళీ వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి.
Tom Cruise – Ana de Armas | హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ గత కొన్ని రోజులుగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.