దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలనాటి మేటి నటిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ నాయిక జీవిత కథను తెరకెక్కించేందుకు తమిళ చిత్ర పరిశ్రమ అడుగుము�
‘ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం.. నా బుంగమూతి చందం నీ ముందరి కాళ్ల బంధం..’ అంటూ అప్పటి కుర్రకారును ఉర్రూతలూగించారు.. ‘మీర జాలగలడా నా యానతి.. ప్రతి విధాన మహిమన్..