సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, ఆమె వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ సర్కార్ జారీచేసిన జీవో 97పై ఆందోళనల మంటలు ఆరకముందే మరో పిడుగు పడుతున్నది. ఇప్పటికే డిప్లొమా (ఈఈఈ) పూర్తిచేసి సబ్ఇంజి