ఈ అనుమానాలు కొంతకాలం క్రితం మొదలై ఇటీవల క్రమంగా వ్యాపిస్తున్న స్థితి నుంచి ఏర్పడిందే ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’. అనేక మేథోమథనాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ‘వేదిక’ తొలి ప్రచురణ ‘తెలంగాణ అస్తిత్వం’. వే
అస్తిత్వ రక్షణే తెలంగాణకు భవిష్యత్తు అని, తెలంగాణ బతకాలంటే.. తెలంగాణ భాష, యాస, సంస్కృతి కొనసాగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ హాల్లో ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ �