STU Efforts | విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల సాధనకు రాష్ట్రోపాధ్యాయ సంఘం
75 సంవత్సరాలుగా అలుపెరగని కృషి చేస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు అన్నారు.
పెండింగ్ GPF, TSGLI, SL బిల్లులు విడుదల చేయాలనీ అలాగే DA ,PRC ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ పీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్కు వినతిపత్రం అంద�