సూపర్ బగ్స్ పెరుగుతుండటంతో సామాన్యులు చికిత్స కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తున్నదని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్) తాజా నివేదికలో వెల్లడించింది. ఈ వివరాలు
యాంటీ బయాటిక్స్ ఓ విప్లవం. ఎందుకు పోతున్నాయో తెలియని ప్రాణాలను నిలబెట్టిన సంజీవని. వాడకం మొదలై నూరేండ్లు కూడా గడవలేదు. అంతలోనే వాటి వినియోగంపై అనుమానాలు మొదలయ్యాయి. విచ్చలవిడి సిఫార్సులు, మోతాదుకు మించ