ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రైవేట్ వాహనాలపై అనధికారికంగా మానవ హకులకు సంబంధించిన హో దాలను, ప్రభుత్వ చిహ్నాలను, అడ్వకేట్, ప్రెస్ గుర్తులను ప్రదర్శించడంపై రాష్ట్ర మానవ హకుల కమిషన్ సుమోటోగా విచారణ చ�
‘ఒకరి తర్వాత ఒకరు.. ఒంటికొస్తే అంతే..’ శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రత్యేక కథనాన్ని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.