స్వచ్ఛసుజల్ సంగ్రాహ పోర్టల్లో నమోదుఇచ్చోడ, ఏప్రిల్ 28: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం బుధవారం స్వచ్ఛ సుజల్ పోర్టల్లో ప్రశంసలు కురిపి�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ సుజల్ స్వచ్ఛ సంగ్రాహాలో తెలంగాణలోని ముఖరా(కె) గ్రామానికి చోటు దక్కించుకుంది. 100 శాతం బహిరంగ మలవిసర్జన హోదాను సాధించడంతో పాటు అనేక ఇతర అంశాల్లో గ్రామం స