మాట్లాడే భాషకు, రాసే భాషకు ఎంతో కొంత తేడా ఉంటుంది. ఎదుటి మనిషితో మాట్లాడుతున్నంత సహజంగా, సరళంగా రాయడం దానికదిగా ఒక కళ. ఒక భాషలో ఉన్న నుడికారాలు, సామెతలను వాడుకుంటూ ఆ భాషకే పులకింతలు పుట్టించడం అందరికీ సాధ్�
Sri Ramana | ప్రముఖ సినీ రచయిత శ్రీరమణ (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని తన స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పేరడి రచనలతో శ్రీరమణ ప్రఖ్యాతిగాంచారు. ఆయన �