Somasegar | అగ్రరాజ్యం అమెరికా (USA) లో భారత సంతతి (Indian-Origin) కి చెందిన సీనియర్ టెకీ సోమ సోమసేగర్ (S Somasegar) కన్నుమూశారు. సియోటెల్కు చెందిన వెంచర్ క్యాపిటల్ (Venture Capital) సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ (Madrona Venture Group) కు మేనేజింగ్ డై�