విద్యార్థులు సత్ప్రవర్తనతో పాటు ఉన్నత స్థాయికి చేరడానికి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కృషి అవసరమని ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. వీణవంక మండలంలోని చల్లూరు ఆల్ఫ్రెడ్ పోబెల్ హైస్కూల్లో జరిగిన ప్రీ గ్రా�
క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్-2026కు ముఖ్య అతిథిగ�