నార్నే నితిన్ హీరోగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సంపద ఇందులో కథానాయిక. ‘శతమానం భవతి’ఫేం వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ చిత్
‘ఈ సినిమా షో ఇప్పటికే చాలామందికి వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈనెల 6న విజయవాడలో, 8న తిరుపతిలో షోలు వేస్తున్నాం. విడుదల తేదీకి ముందే ఓవర్సీస్లో హ్యాపీడేస్, శతమానంభవతి సినిమాల షోలు వేశాం. అవి పెద్ద హిట�