‘శతమానంభవతి’ కంటే పెద్దహిట్ అవుతుంది
శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం జూన్ 7న విడుదల కానుంది.
శర్వానంద్ కథానాయకుడిగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని అగ్రహీరో రామ్‌చరణ్ చేతులమీదుగా మేకర్స్ విడుదల చేశారు. ‘శతమానంభవతి’ని మించిన హిట్ ‘మనమే’ అవుతుందని శర్వానంద్ నమ్మకం వ్యక్తం చేశారు. థియేట్రికల్‌గా మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదని, నేటి యువతరం తమ తల్లిదండ్రులకు చూపించాల్సిన సినిమా ‘మనమే’ అని దర్శకుడు చెప్పారు. నటిగా తన జీవితంలో గుర్తిండిపోయే పాత్ర చేశానని కృతి శెట్టి ఆనందం వెలిబుచ్చింది. ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతిప్రసాద్, అసోసియేట్ ప్రొడ్యూసర్ ఏడిద రాజా, సహనిర్మాత వివేక్ కూచిభోట్ల కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

