శ్రీశ్రీశ్రీ రాజావారు వచ్చేది ఆ రోజే
నార్నే నితిన్ హీరోగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సంపద ఇందులో కథానాయిక. ‘శతమానం భవతి’ఫేం వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది.
నార్నే నితిన్ హీరోగా రూపొందుతోన్న యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’. సంపద ఇందులో కథానాయిక. ‘శతమానం భవతి’ఫేం వేగేశ్న సతీష్ దర్శకత్వంలో చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 6న విడుదల కానుంది.
వాణిజ్య విలువలతో కూడిన యూత్‌ఫుల్ ఎంటైర్టెనర్ ఇదని, గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథగా దర్శకుడు వేగేశ్న సతీశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని, మ్యాడ్, మ్యాడ్ స్వేర్, ఆయ్ చిత్రాలతో ఇప్పటికే హీరోగా హ్యాట్రిక్ అందుకున్న హీరో నార్నే నితిన్ కెరీర్లో ఇది మరో విజయంగా నిలుస్తుందని నిర్మాత తెలిపారు. రావు రమేశ్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: కైలాష్ మీనన్, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీకృష్ణ చింతపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్తగూడెం ఏరియాలో అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
‘కరకట్ట నిర్మాణం వల్ల బూర్గంపాడుకు అపార నష్టం’
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

