సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హైదరాబాద్ అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థత కారణంగా శనివారం ఉదయం ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కైకాల సత్�
బంజారాహిల్స్ : సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేశారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న సత్యనారాయణను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్