‘మా అమ్మాయ్ ఎంత చెప్పినా తక్కువే.. క్షణాల్లో 100 మందికైనా వంట రెడీ చేసేస్తుంది.. చిటికెలో ఇంటిని అద్దంలా మార్చేస్తుంది.. అన్ని పనుల్లోనూ స్పీడ్ ఎక్కువే!!’ అని చెప్పడం వినే ఉంటారు. ఇప్పుడు ట్రెండు మారింది... అ�
రళ నుంచి తొలి మహిళా ఫార్ములావన్ రేసర్ దూసుకొచ్చింది. కోజికోడ్‌కు చెందిన సల్వా మార్జ న్.. రేసింగ్‌లో అదరగొడుతున్నది. సరిగ్గా పదేండ్ల క్రితం రేసింగ్ కెరీర్ ప్రారంభించిన ఈ 25 ఏండ్ల యువ రేసర్ వచ్చే ఏడాద�