Fashion Launches @ 2025 | 2025.. ఏడాది ముగింపుకు చేరుకుంది. మరో 15 రోజుల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ ఏడాదిలో ఎన్నో ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, విషాదాలు వెలుగుచూశాయి.
కొనే వారు ఉండాలే కానీ తల వెంట్రుకను కూడా వేలల్లో అమ్మే సంస్థలకు ఈ ప్రపంచంలో లోటు లేదు. కొబ్బరి చిప్పను వేలల్లో అమ్మినా, లో దుస్తులకి లక్షల ధర పలికినా అదంతా ఆన్లైన్ మార్కెటింగ్ మాయాజాలం. ఇప్పుడు అదే తరహ�