The Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రాజా సాబ్'పై ఇండియాలోనే కాకుండా కాకుండా, ఓవర్సీస్ మార్కెట్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Rebel Saab Song | ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా “ది రాజా సాబ్” పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది “కల్కి”తో వరల్డ్‌వైడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈసారి ఎలాంటి మాస్ ఫైర�