Byju's | ఎడ్యూకేషన్ కంపెనీ బైజూస్‌కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాజీ చైర్మన్ రజనీశ్ కుమార్, ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ మోహన్ దాస్ పాయ్ గుడ్‌బై చెప్పారు. బైజూస్ మాతృసంస్థ థింక్ అండ్ లెర్న్ వ్యవస
నిధులున్నప్పటికీ, ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి బైజూస్‌లో ఏర్పడింది. లీగల్ వివాదం కారణంగా రైట్స్ ఇష్యూ ద్వారా ఇటీవల సమీకరించిన డబ్బును తీసుకోలేకపోతున్నామని ఉద్యోగులకు బైజూస్ వ్యవస్థాప�