Labourers Protest | నెలలు గడుస్తున్నా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార�
నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.