Rajesh family | గిరిజన యువకుడు రాజేష్అంత్యక్రియల సమయంలో తన కొడుకు చావుకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసుల కాళ్లపై పడ్డారు. కానీ కనికరించని ఖాకీలు రాజేష్ కుటుంబ సభ్యులపైనే దాడి చేశారు.
వృత్తిలో సవాళ్లు, విపరీతమైన పని ఒత్తిడి, తక్కువ వేతనాలతో జర్నలిస్టుల జీవితాలు ఆందోళనకర స్థితిలోకి పడిపోతున్నాయని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.